తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గద్వాల జోగులాంబ జిల్లాలో పర్యటించారి. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని పర్యాటక సలహాదారు నీరజ్,పర్యాటక డివిజన్ అధిపతి ఎస్ఎస్ వర్మలతో కూడిన కేంద్ర బృందం జోగులాంబ ఆలయాన్ని సందర్శించింది.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” జోగులాంబ క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాము. జోగులాంబ ఆలయానికి ప్రసాద్ పథకం కింద సాయం అందించేలా కేంద్రాన్ని కోరతామని “ఆయన అన్నారు.