చదువు పేరుతో అక్క ఇంటిలో వచ్చిన చెల్లెలు చదువును పక్కనపెట్టి బావతో శృంగారంలో మునిగితెలిపోయింది. సోంత అక్క మొగుడు అనే ఇంగాత జ్ఞానాన్ని తుంగలో తొక్కి బావతో రాసలీలకు శ్రీకారం చుట్టింది. పడక సుఖాన్ని అందించి బావను పూర్తిగా తన వైపుకు తిప్పుకుంది. చివరకు ఓ రోజు బెడ్‌రూమ్‌లో బావతో రాసలీలలు సాగిస్తుండగా చూసి అక్క అవాక్కయింది.
పూర్తి వివరాలు చూస్తే ..మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు కొద్ది నెలల క్రితం అదే గ్వాలియర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. పట్టణంలో ఉంటే బాగా చదువుకోవచ్చన్న ఆలోచనతో ఆమె తన చెల్లెలిని కూడా తనతో పాటు అత్తింటికి తీసుకొచ్చింది. చెల్లి, భర్త పైన ఎలాంటి అనుమానాలు దరిచేరనీయని అక్క తన పనిలో తాను ఉండేది. కానీ బావపై కన్నేసిన మరుదలు చదువు పక్కనబెట్టి బావను ముగ్గులోకి దించే పనిలో పడింది. ఇంట్లో అతడికి అన్ని పనులు చేస్తూ చనువు పెంచుకుంది. ఇక్కడే అసలు శృంగార సినిమాకు తెర లేచింది. ఓ రోజు అక్క ఇంట్లో లేని సమయంలో అతడికి మద్యం తాగించి పడక గదిలోకి తీసుకెళ్లింది చెల్లెలు. తరుచుగా జాన తనాన్ని చూపిస్తున్న మరదలిపై బావ మనసు పారేసుకున్నాడు. రోజూ మరదలిని కాలేజీ సాకుతో బయటకు తీసుకెళ్లి రాసలీలలు జరిపేవాడు. అలా ఒక రోజు అక్క సంగీత పని నిమిత్తం బయటకు వెళ్లడంతో బావా మరదలికి ఏకాంత సమయం దొరికింది. దీంతో బెడ్‌రూమ్‌లోనే కామక్రీడలు మొదలుపెట్టేశారు. ఈలోగా ఇంటికి వచ్చిన సంగీత ఇంట్లో నుంచి ఏవో రొమాంటిక్ మాటలు వినిపించాయి. అంతే అక్క సంగీతకు కళ్లు బైర్లు కమ్మే సీన్ దర్శనమిస్తుందని అనుకోలేదు. వెంటనే అనుమానంతో కిటికీలో నుంచి చూసి షాకైంది. తన భర్త, చెల్లి మంచంపై సాగిస్తున్న రాసలీలలు చూసి ఆమె గుండె బద్దలైంది. ఇద్దరూ కలిసి తనను దారుణంగా మోసం చేసిన విషయాన్ని గుర్తించి లబోదిబోమన్నంత పని చేసింది. తర్వాత కుదురుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పథకం రచించింది. చుట్టుపక్కల వారందరినీ పిలిచి వారి సమక్షంలో తలుపు బాదింది. దీంతో మాంచి రసకందాయంలో ఉన్న బావా మరదళ్లు తలుపు తీయక తప్పలేదు. వారిద్దరిని చూసి ఆగ్రహంతో రెచ్చిపోయిన అక్క సంగీత ఇరువురికి దేహశుద్ధి చేసింది. స్థానికులు కూడా వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. బావా మరదళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.
