దేశంలో మొత్తం శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉంటేనే మనం దేశం బాగుంటుంది. స్వఛ్చతగా లేని దేశాన్ని మనం ఊహించుకోలేమని చెప్పి..దేశం మొత్తాన్ని స్వఛ్చ భారత్ వైపు నడిపించారు ప్రధాన మంత్రి మోడీ. అందులో భాగంగా ఇప్పటికే పలు మార్లు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న మోడీ ఈ రోజు ఉదయం మామల్లపూర్ బీచ్ వద్ద పడేసిన బాటిల్స్ కవర్లను ఏరి పడేశారు. తానే 30 నిమిషాలు బీచ్ లో మొత్తం క్లీన్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
#WATCH PM Narendra Modi: Plogging at a beach in Mamallapuram this morning. It lasted for over 30 minutes. Also handed over my ‘collection’ to Jeyaraj, who is a part of the hotel staff. (source: PM Modi's Twitter) pic.twitter.com/At0iEQQogm
— ANI (@ANI) October 12, 2019