ప్రస్తుత రోజుల్లో మన పని మనం చేసుకోవడనే కాళీ ఉండడంలేదు. ఇక పక్క వారి పని మనమెందుకు చేస్తాం అని ఆలోచిస్తుంది ప్రస్తుత సమాజం. అన్ని తెలిసినవారు కూడా అమవుతుందిలే అని పక్కకి జారుకుంటారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన సమస్య చెత్త. దీనివల్ల ఎందోరో ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. ఎక్కువ శాతం చెత్త డస్ట్ బిన్ కన్నా బయటే ఉంటుంది. దీనికారం కారణం వాటిని తీసుకెళ్ళే పనివారిది కాదు మనది కూడా. ఎందుకంటే మనం తినే ఏదైనా సరే తినేసాక డస్ట్ బిన్ లో పడేయాలి. కాని కొందరు బద్దకస్థులు వాటిని తినే చోటే పడేస్తారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే.. ఒక చిన్నపిల్లవాడు తినేసి పాడేసిన చెత్తను డస్ట్ బిన్ లో వేస్తున్నాడు. ఆ చిన్న పిల్లోడికి ఉన్న సెన్స్ కూడా ప్రస్తుత రోజుల్లో ఎవరికీ ఉండడం లేదు.
చిన్న వయసులోనే కుర్రాడి ఆలోచన భేష్..వైరల్ అవుతున్న వీడియో..!
చిన్న వయసులోనే కుర్రాడి ఆలోచన భేష్..వైరల్ అవుతున్న వీడియో..!
Posted by Dharuvu on Thursday, 10 October 2019