సైరా సినిమా రిలీజ్ తరువాత ఇప్పుడు అందరి దృష్టి ఆర్ఆర్ఆర్ సినిమాపై పడింది. ఇప్పటికే రాజమౌళి ఆ స్టోరీ ఎలా ఉండబోతుందో అప్పుడే చెప్పారు. ఎవరికి తెలియని స్టోరీ చెబుతామని చెప్పడంతో సినిమాపై ఇంట్రెస్టింగ్ ఇంకా పెరిగింది. అయితే ఇప్పటికే ఫస్ట్ లుక్ ఫోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి రకరకాల ఉన్నాయి..అయితే ఇంకా ఆర్ఆర్ఆర్ యూనిట్ ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే త్వరలో విడుదల అవుతున్న ఈ ఫోస్టర్ ఫస్ట్ లుక్… రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా వంద మందితో ఫైట్ చేస్తున్నట్లుగా చూపించనున్నారట, అలాగే ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తున్నట్లుగా ఫోస్టర్ రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తుంది.