టాలీవుడ్ హీరోయిన్ ,నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించింది. ఇందులో భాగంగా అమ్మడు తన ఫామ్ హౌస్ లో మొక్క నాటింది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పర్యావరణాన్ని కాపాడాలి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అందరూ పాల్గొనాలి. ఇండియా గ్రీన్ ఇండియాగా మారే విధంగా సహాకరించాలి అని తన అధికారక ట్విట్టర్ ఖాతాలో మొక్కను నాటిన చిత్రాన్ని జోడించి ట్వీట్ చేసింది. ఈ క్రమంలో తనను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ కు కృతజ్ఞతలు చెప్పింది ముద్దుగుమ్మ .
Thanx @IAmVarunTej for nominating me.
The quality of air is deteriorating to a scary extent.We’ve been taking more than we give.We need to start now n one plant each,is a great place to begin.
I nominate @Samanthaprabhu2 n @RanaDaggubati to carry this fwd. #GreenIndiachallenge pic.twitter.com/gB0Wqp60ST— Sai Pallavi (@Sai_Pallavi92) October 10, 2019