Home / NATIONAL / ఇది గమనించారా…య్యూటూబ్ కొత్త రూల్స్

ఇది గమనించారా…య్యూటూబ్ కొత్త రూల్స్

రోజు రోజుకు డిజిటల్ మీడియా విపరీతంగా విస్తరిస్తుంది. ఎక్కడ చూసినా..ఎవరి చేతులో చూసినా మోబైల్స్ కనిపిస్తున్నాయి. అందుకు ప్రధానంగా చెప్పుకోవాల్సినది య్యూటూబ్ గురించి ప్రస్తుత డిజిటల్ మార్కెట్ లో య్యూటూబ్ సృష్టించిన సంచలనం మాములిది కాదు. అయితే ఇప్పుడు డబ్బులు సంపాదించటం కూడా తేలికగా మారిపోవటంతో ఎవరూ చూడు వీడియోలు క్రియేట్ చేయటం అప్ లోడ్ చేయటం చేస్తున్నారు. దీంతో య్యూటూబ్ ఫేక్ అకౌంట్స్, మిస్ లీడ్ కంటెంట్ ని ఎరివేసేందుకు రకరకాల టూల్స్ తెస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం వ్యూస్ కి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి కొత్త విధానాలను మార్కెట్ లోకి తెచ్చింది. ఇక నుంటి వీడియోలో యాడ్స్ ఎంత మంది చూశారన్నది కాకుండా..మరొక మార్గంలో లెక్కలు వేయనున్నారు. అంతేకాకుండా 24 గంటల్లో రికార్డు వ్యూస్ విషయంలో మార్పులు తీసుకు రానున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat