రోమాన్స్ అంటే బాలీవుడ్ వాళ్లకు ఆనందం వచ్చినా..ఆయాసం వచ్చినా వెంటనే తీర్చేసుకుంటారు. అందుకే వాళ్ల సినిమాలు లవ్ అండ్ రోమాన్స్ చూట్టూనే తిరుగుతుంటాయి. తాజాగా కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్… అంతలోనే తన ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తరువాత కూడా ఏ మాత్రం తగ్గని సోనమ్.. అదే గ్రేస్ తో రప్ఫాడిస్తుంది. సినిమా కూడ చేస్తుంది. అయితే పర్సనల్ లైఫ్ లోను అదే జోష్ కొనసాగిస్తుంది. తాజాగా భర్తతో కలిసి జిమ్ కి వెళ్లిన సోనమ్.. అక్కడ ఏకంగా అందరి ముందే ముద్దులతో ముంచెత్తాడు. అందరు చూస్తుండగానే ఎత్తుకుని గిరగిర తిప్పాడు. దీంతో అక్కడున్న కొందరు అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.