ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన భామ నిధి అగర్వాల్. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా న్యూస్ వెయిట్ చేస్తున్నాయి. రెడ్ అండ్ చెక్స్ బ్లూ రంగులు కలిగిన దుస్తులతో ఈమె అందాల ఆరబోత హద్దు లేకుండా చేస్తోంది. పూరి సినిమాలో ఏ హీరోయిన్ నటించిన తరువాత అవకాశాలు తగ్గుతాయి లేదా అమాంతం పెరుగుతాయి. దీనికి గతంలో పూరి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఎంతోమంది నటీమణులు కారణం. అయితే ఇస్మార్ట్ శంకర్ తో ఓ రేంజ్ లో పేరును డబ్బును ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నిధి అగర్వాల్ కు తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆ స్థాయి పేరును కూడా నిలబెట్టుకోలేక పోయింది. అందుకేనేమో ఈమె ఓపెన్ ఆఫర్ చేస్తుంది. దర్శకనిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ఇస్తుంది. సరైన అవకాశం వస్తే ఎటువంటి అందాల ఆరబోతకైనా తాను సిద్ధం అంటూ ఇండైరెక్టుగా చెప్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన వారంతా థ్రిల్ కి గురవుతున్నారు.
