నేడు భారత మహిళా జట్టు మరియు సౌతాఫ్రికా మధ్య మొదటి వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న సఫారీలు భారత బౌలర్స్ ధాటికి తట్టుకోలేకపోయారు. దాంతో 164 పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ ప్రస్తుతం ఒక వికెట్ నష్టానికి వందకు పైగా చేసింది. దీంతో దాదాపు భారత్ విజయం ఖాయమని చెప్పాలి. అంతకముందు ముందు జరిగిన టీ20 సిరీస్ భారత్ గెలిచినప్పటికీ చిరవి మ్యాచ్ మాత్రం సఫారీల చేతులో దారుణంగా ఓడిపోయింది. దానికి ఫలితంగా ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకోనుంది టీమిండియా.
