సైరా నరసింహారెడ్డి సినిమా విజయవంతం కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సందర్భంగానే తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన ప్రకటన చేసాడు. అదేమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తునాదట. అంతేకాకుండా తనతో సినిమా చేయడానికి తను,రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నామని మెగాస్టార్ అన్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ నిర్మాణంలో ఈ చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉందని, ఇక పవన్ తో కలిసి చేస్తే నాకన్నా సంతోషపడే వ్యక్తి ఇంకొకరు ఉండరని అన్నాడు. మెగాస్టార్ క్లారిటీ ఎచ్చినప్పటికే పవర్ స్టార్ నుండి ఇంకా క్లారిటీ రాలేదని చెప్పాలి.