సినిమాలు ఉన్నా లేకున్నా పూరీ ఎప్పుడు వార్తల్లో ఉంటాడు. అతగాని సినిమా గురించి అయినా.. అతని డైలాగ్ గురించి అయినా.. సినిమాలు తీసే విధానం గురించి అయినా ఏదో విధంగా అతన్ని తలుచుకుంటారు సినీ జనాలు. అలాంటి పూరీని చేసుకున్న లావణ్య పూరీతో ఎంత ప్రేమతో ఉంటుంది. నిజంగా లావణ్యగారికి పూరీ అంటే విపరీతమైన ప్రేమ అభిమానం. ఓ మంచి భార్యగా, స్నేహితిరాలిగా అతని వెన్నంటే ఉంటుంది. అయితే తాజాగా పూరీ ఇస్మాట్ సక్సెస్ తో మంచి జోష్ మీదున్న పూరీ… భార్యకి ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే ఆ గిఫ్ట్ ని సో,ల్ మీడియా పెట్టిన లావణ్య…ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను వాల్ పేపర్ గా పెట్టుకుంది.అలా పెట్టిన లావణ్య మనిద్దరం కలిసి ఉండటం ఎంత అధ్బుతంగా ఉంటుంది కదా.. అంటూనే ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాక్స్ చెప్పింది.