Home / 18+ / శ్రీరెడ్డి మరో వివాదం..ఈసారి ఏకంగా కొనిదెలా, అల్లు కుటుంబాల మధ్య చిచ్చు !

శ్రీరెడ్డి మరో వివాదం..ఈసారి ఏకంగా కొనిదెలా, అల్లు కుటుంబాల మధ్య చిచ్చు !

నిత్యం తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీ రెడ్డి ప్రస్తుతం ఉపాసన మరియు అల్లు అర్జు భార్య శ్రీ రెడ్డిని టార్గెట్ చేసింది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఆ పోస్టులో ఉపాసన గొప్పది అయితే స్నేహ రెడ్డి ఆమె పాదాల కింద దుమ్ము అని పోస్ట్ చేసింది.ఉపాసన అపోలో గ్రూపుల కో-ఓనర్ మరియు వ్యాపారవేత్త అనే విషయం తెలిసిందే. ప్రమాదకరమైన వ్యాధులతో పోరాడుతున్న పేద పిల్లలకు ఆమె సహాయం చేస్తోంది.

 

 

ఆమె అపోలో హాస్పిటల్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు. అయితే కొంతమంది నెటిజన్లు ఉపాసన పేద పిల్లలకు సహాయం చేస్తున్నారని, స్నేహ రెడ్డి తన సొంత పిల్లలను మాత్రమే చూసుకుంటున్నారని కామెంట్స్ కూడా చేసారు. ఎవరిపై ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెలుగులోకి రాకపోవడంతో ఇలా చేస్తే ఏదైనా ప్రయోజనం ఉండొచ్చని అనుకున్నట్లు సమాచారం. ఇదివరకే కొద్దిరోజుల క్రితం శ్రీరెడ్డి అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.

There is a lot of difference btwn upasanareddy kamineni nd sneha reddy allu.upasana is a great lady,rest of them dust on her foot.

Posted by Sri Reddy on Thursday, 3 October 2019

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat