మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు జగన్ చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వలంటీర్లపై కన్నేశాడు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తాడు. వలంటీర్లకు పెళ్లిల్లే కావని, వారిది మూటలు మోసే పని అని హేళన చేశాడు. బియ్యం సంచులు రిక్షా తొక్కుతూ తీసుకెళ్తారని పచ్చ పార్టీ ఔత్సాహికులు అసత్య ప్రచారం చేశారు. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ‘తలుపులు కొడుతున్నారనే’ వ్యాఖ్యలతో గ్యారంటీగా మహిళల చెప్పు దెబ్బలు తింటారు తండ్రీ కొడుకులు అని అన్నాడు.
వలంటీర్లకు పెళ్లిల్లే కావని, వారిది మూటలు మోసే పని అని హేళన చేశాడు. బియ్యం సంచులు రిక్షా తొక్కుతూ తీసుకెళ్తారని పచ్చ పార్టీ ఔత్సాహికులు అసత్య ప్రచారం చేశారు. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ‘తలుపులు కొడుతున్నారనే’ వ్యాఖ్యలతో గ్యారంటీగా మహిళల చెప్పు దెబ్బలు తింటారు తండ్రీ కొడుకులు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 3, 2019