అంగట్లో కూరగాయలను పెట్టినట్లుగా ఓ అమ్మాయి తన శీలాన్ని ఆన్లైన్లో పెట్టింది. ఎవరు ఎక్కువగా డబ్బులిస్తే వారితో గడపడానికి సిద్దపడింది. అలా ఆమె పెట్టగానే ఆమెతో గడిపింది కుర్రాడు కూడ కాదు 50 యేళ్ల వయస్సున్న మధ్యవయస్కుడు.ఈ కుర్రదాన్ని ఇంతగా నచ్చి కొన్న ఆ రసికరాజు ఎక్కడుంటాడో తెలుసుకుందాం. బ్రిటన్‌కు చెందిన 24 ఏళ్ల లియా అనే యువతి‘సిండరిల్లా ఎస్కార్ట్స్’వెబ్సైట్ ద్వారా తన శీలాన్ని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టగా మంచి ధరతో తన శీలాన్ని 50వ దశకంలో ఉన్న‘టోరీ ఎంపీ 1.3 మిలియన్ పౌండ్ల (దాదాపు పది కోట్ల రూపాయలు)కు కొన్నాడట..ఆయనతో పాటు రెండు నెలలు డేటింగ్ చేశాక,తన కన్యత్వాన్ని అర్పించానని లియా తెలిపారు. …ఇక తన తల్లి అనుమతితోనే శీలాన్ని అమ్ముకున్నానని,ప్రేమించి భగ్నపడే కన్నా ఇలా డబ్బులకు కన్యత్వాన్ని అమ్ముకోవడం మంచిదంటూ అమ్మ ఇచ్చిన సలహా తనకు ఎంతో నచ్చి ఇలా చేసానని ఆ యువతి తెలిపారు. అంతేకాదు తాను కన్యత్వాన్ని పోగొట్టుకున్నాక,ఎంతో స్వేచ్ఛ లభించిందన్న భావం కలిగి,గుండెల మీది నుంచి ఎంతోభారం దిగి పోయినట్లుగా అనిపించిందని లియా ఉత్సాహంగా చెప్పారు.ఎవరో తెలియని వ్యక్తితో ఏకాంతంగాగడిపి ఆశాభంగం పొందడం కన్నా ఇలాపొందిన అనుభవం తనకు బాగాఅనిపించిందని ఈడబ్బుతో తాను లండన్‌కు సమీపంలో ఓఇంటిని కొనబోతున్నా అని మిగిలిన డబ్బుతో‘ప్రాపర్టీ బిజినెస్’చేయాలనుకుంటున్నానని ఆమె తెలిపారు.