భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ రాజ్ ఘాట్ వద్ద గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు,లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ,కేంద్ర మంత్రులు ,సీనియర్ నేతలు నివాళులర్పించారు.
