విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మొదటి టెస్ట్ ప్రారంభమయ్యింది. ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ 1-1 తో డ్రా అవ్వకగా. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుంది. మరి ఎవరి ఆధిపత్యం ఎలా ఉండబోతుంది చూడాల్సిందే. ఇక టీమ్ విషయానికి వస్తే..
భారత్:
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, రహనే(వైస్ కెప్టెన్), పుజారా, హనుమ విహారి, సాహా(కీపర్), జడేజా, అశ్విన్, ఇషాంత్ శర్మ, షమీ.
సౌతాఫ్రికా:
మార్ క్రమ్, ఎల్గర్, బువుమా, డి బ్రున్, డుప్లేసిస్ (కెప్టెన్), డికాక్ (కీపర్), మహారాజ్, డేన్ ఫైత్, ఫైలాండర్, ముతుసామి, రబాడ.