మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన గురించి తెలియని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం
ప్రతిష్టాత్మకమైన నోబుల్ బహుమతికి ఐదు సార్లు నామినేట్ అయిన ఎప్పుడూ కూడా దక్కించుకోలేదు గాంధీజీ
తొలిసారి ఆంగ్ల భాషని తన ఐరిష్ గురువుతో మాట్లాడారు
కొద్దికాలం బ్రిటీష్ సైన్యంలో కూడా పనిచేశారు
సౌత్ అఫ్రికాలో తన మొదటి రోజుల్లో జూలు వార్ ,బోయర్ వార్ లో వాలంటరీగా పనిచేశారు
అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రతీ రోజు దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం నడిచాడు
అంటే ప్రపంచం మొత్తం రెండు సార్లు చుట్టారనుకోవచ్చు
మూడు ఫుట్ క్లబ్ లను డర్బన్,రెటోరియా ,జొహన్నస్ బర్గ్ లో ఏర్పాటు చేశాడు
గాంధీజీ అంతిమ యాత్ర సుమారు 8కిలోమీటర్ల వరకు నడిచింది
గాంధీజీ అనేక ప్రయోగాలు చేశారు
తన సొదరుడితో సిగరేట్ తాగడం ,ఓ ముస్లీం స్నేహితుడితో మాంసం తినడం లాంటి ఎన్నో ప్రయోగాలు చేశాడు
ప్రఖ్యాత రచయిత టాల్ స్టాయ్ ,ఐన్ స్టీన్ ,హిట్లర్ తో మంచి సంబంధాలు ఉండేవి
లండన్ లో లా చదివనా.. సాక్షులకి క్రాస్ క్వశ్వన్లు వేయలేక లాయర్ గా ఎక్కువకాలం కొనసాగలేకపోయారు
స్వాతంత్రానికి సంబంధించిన నెహ్రూ చారిత్రాత్మక ప్రసంగానికి గాంధీ హాజరుకాలేదు
పాత్రికేయుడిగా ఎన్నో పత్రికలను నడిపారు
కృత్రిమ పళ్లని ఎప్పుడు వెంటపెట్టుకునేవాడు
తన చివరి రోజుల్లో రాజకీయాల్లో ఎలాంటి అధికారక పదవినీ చేపట్టలేదు
ఆపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ కూడా గాంధీజీ అభిమాని
దేశంలో మొత్తం యాబై మూడింటికి,విదేశాల్లో నలబై ఎనిమిది రోడ్లకు గాంధీ పేరు పెట్టారు
గాంధీజీ రైళ్లులో థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లోనే ప్రయాణం చేసేవాడు
గాంధీజీ జన్మించింది.. మరణించింది శుక్రవారమే
రేపే నీ మరణం అనేంత పూర్తిగా జీవించు అని గాంధీ అనేవారు. స్ఫూర్తిని రగిల్చే ఎన్నో పనులను గాంధీ చేశారు. తన మాటలకు కట్టుబడి ఉన్నారు
