రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల పరంగా బిజీగానే ఉన్నా కూడా మధ్య మధ్యలో మాత్రం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ వాళ్లకు కనువిందు చెయ్యడానికి మొహమాటపడదు. అవసరమయితే దానికి ప్రత్యేకంగా టైమ్ కూడా కేటాయిస్తుంది. రీసెంట్గా జరిగిన వోగ్ అవార్డ్స్ కోసం ఒక రెడ్ కలర్ గౌన్‌తో రెడీ అయ్యింది రకుల్. ఆ ఈవెంట్లో ఒక పక్క ధగ ధగమనే రెడ్ డ్రెస్సు అందాలు, మళ్ళీ మధ్యలో తొంగి చూస్తునట్టు ఆకర్షించే ఎద అందాలతో ఆ ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రకుల్ ప్రీత్. ఉండడానికి ఆ గౌన్ పొడవుగానే ఉన్నప్పటికీ కూడా ఆమె పొడవాటి కాళ్ళను మిగతా వాళ్ళ కళ్ళకు కనబడకుండా దాస్తే తప్పు అన్నట్టు బయటపెట్టేసింది.