తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రేపు అక్టోబర్ ఒకటో తారీఖున మంత్రి వర్గం భేటీ కానున్నది. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రగతిభవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సాయంత్రం నాలుగంటలకు ఈ భేటీ జరగనున్నది. ఈ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొనున్నట్లు సమాచారం. ఇందులో చర్చించి కొత్త రెవిన్యూ చట్టం గురించి కీలక నిర్ణయం తీసుకుంటారని అధికారక వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి రెవిన్యూ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
