Home / CRIME / మాజీ ముఖ్యమంత్రి ఓ యువతితో ఓ హోటల్ గదిలో శృంగారం చేస్తోన్న వీడియో

మాజీ ముఖ్యమంత్రి ఓ యువతితో ఓ హోటల్ గదిలో శృంగారం చేస్తోన్న వీడియో

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ హనీ ట్రాప్ సెక్స్ కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారీ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో అందాలను ఎరగా వేసి నలుగురు మహిళలు ఆడిన ఆటలో ఎంతో మంది అమాయక యువతులే కాదు… అధికారులు, రాజకీయ నాయకులు కూడా చిక్కుకున్నారు. ఆడికార్లు, ప్లాట్లు ఇస్తామని కాలేజీ పిల్లలకు ఆశ చూపించడం, ఉగ్యోగాలు ఇప్పిస్తామని తల్లిదండ్రులకు ఎర వేయడం, నేతలు, అధికారుల కోర్కెలు తీర్చేందుకు అమ్మాయిలను బలి చేయడం… ఈ భారీ సెక్స్ స్కామ్‌లో ఇలాంటి కోణాలు ఎన్నో ఉన్నాయి. శృంగాల దృశ్యాలను రహస్యంగా రికార్డు చేసి వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసి వాళ్లకు కావాల్సింది దక్కించుకోవడమే నలుగురు కిలాడీ లేడీల కుట్ర. సెక్స్ రాకెట్‌ను అడ్డంపెట్టుకుని కోట్లాది రూపాయలు అడ్డంగా సంపాదిస్తున్న మాయలేడీలు మధ్యప్రదేశ్ పోలీసులకు చిక్కారు. సెక్స్ రాకెట్‌ను చేధించిన పోలీసులు స్వాధీనం చేసుకున్న వీడియో క్లిప్పులను చూసి షాక్ అయ్యారు. 4000 వేలకు పైగా ఉన్న వీడియో, ఆడియో క్లిప్పుల్లో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు.

మాజీ ముఖ్యమంత్రి ఒకరు ఓ యువతితో ఓ హోటల్ గదిలో శృంగారం చేస్తోన్న వీడియో ఒకటి ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో జోరుగా వైరల్ అవుతోంది. అలాగే ఆర్ ఎస్ ఎస్ కు చెందిన ఓ నాయకుడి శృంగార వీడియో కూడా బయటకు వచ్చేసింది. అందమైన అమ్మాయిలు… మధ్యతరగతి యువత… కాలేజీల్లో చదువుకునేందుకు ఇబ్బందిపడుతున్న వారితో పాటు… ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పెళ్లయిన యువతులను సైతం ఈ ముఠా ట్రాప్ చేసి తమ వలలో వేసుకుంది. లగ్జరీ లైఫ్ ను రుచి చూపిస్తూ వీళ్లు తాము చెప్పిన వారితో శృంగార కార్యకలాపాలు చేసేలా ప్రోత్సహించారు.

అదే సమయంలో వారు ఆ యువతులతో ఉన్న సమయంలో వీడియోలు తీసి – బ్లాక్ మెయిల్ చేయడం ద్వారానూ పనులు చేయించుకునేవారు. వీరి ఉచ్చులో చిక్కుకున్న ఓ యువతి ఓ సీనియర్ ఇంజనీర్ దగ్గరకు వెళ్లి వాళ్లు చెప్పినట్టే చేసింది. ఆ తర్వాత ఆమెను పలు రకాలుగా బ్లాక్ మెయిల్ చేసి వాడుకున్నారు. ఓ సీనియర్ ఇంజినీర్ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఆర్తి దయాల్ – మోనిక యాదవ్ – శ్వేత విజయ్ జైన్ – శ్వేత స్వప్నిల్ జైన్ – బర్ఖా సోని – ఓం ప్రకాశ్ కోరిలను సిట్ అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి ఐఏఎస్ – ఐపీఎస్ అధికారులు – మాజీ మంత్రుల శృంగారాలున్న వీడియో – ఆడియో క్లిప్ లను వేలాదిగా సిట్ స్వాధీనం చేసుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat