క్రికెట్ అభిమానులు ఎవరైనా ఈరోజును అస్సలు మర్చిపోలేరు ఎందుకంటే.. ఇదే రోజున గత ఏడాది ఆసియా కప్ ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్ పోరు భారత్, బంగ్లాదేశ్ మధ్యన జరిగింది. అయితే ఇందులో అసలు విషయం ఏమిటంటే ఈ టోర్నమెంట్ కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఇందులో భారత్ మూడు వికెట్ల తేడాతో బంగ్లా పై గెలిచి ఆసియా కప్ సొంతం చేసుకుంది. ఎక్కడా గమనించాల్సిన విషయం ఏమిటంటే రోహిత్ ఆడిన అతితక్కువ మ్యాచ్ లలోనే ఒక ఐసీసీ ట్రోఫీ సాధించాడు. కోహ్లికి సైతం ఇది మింగుడు పడని విషయం అనే చెప్పాలి. ఇక ధోని విషయానికి వస్తే అతడి రికార్డులు చెప్పాల్సిన అవసరమే లేదు.