మున్నీ బదలామ్ ఉయి..కెవ్వు కేక పాటలు వింటే చాలు జనాలకు హాట్ భామ మలైకా ఆరోరా గుర్తుకు వస్తుంది. మలైకా సినిమాల్లో కన్న బయట తన వ్యక్తిగత విషయాలతోను, తను చేసే పనులతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటుంది. అయితే రోజు రోజుకు అమ్మడి వయసు పెరుగుతున్నా.. గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గటం లేదు. 45 వయసులో నూనుగు మీసాల హీరోతో ప్రేమలు పడిన ఆరోరా…సెక్సీ డ్రెస్సులు వేసుకుని కుర్రాళ్ల మతిపొగొట్టుతుంది. తాజాగా ఓ కార్యక్రమంలో మలైక వేసుకున్న బట్టలు కేరాఫ్ కాంట్రవర్సీకి దారి తీస్తున్నాయి. ఈ వయసులో ఇంత తెగింపు అవసరమా అని కొందరంటే… ఈ వయసులో కూడా ఇంత ఫిట్ గా ఉన్నావు అంటే గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.
