Home / MOVIES / కమెడియన్ వేణు మాధవ్ మృతి

కమెడియన్ వేణు మాధవ్ మృతి

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ కమెడియన్ నటుడు వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ నెల ఆరో తారీఖున సికింద్రబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విధితమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిన్న మంగళవారం నుంచి విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్ పై వైద్యం అందించిన ఫలితం లేదు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు మధ్యాహ్నాం ఆయన మృతి చెందారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat