అరటిపండ్లను తింటే చాలా లాభాలున్నాయని అంటున్నారు వైద్యులు. మరి అరటి పండ్లు తింటే కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం
ప్రతి రోజు రెండు అరటి పండ్లను తీసుకొవడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది
మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది
శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
రక్తపోటు ,గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది
జీర్ణ సంబంధమైన సమస్యలకు అరటి పండు చాలా మంచిది అని అంటున్నారు
డిప్రెషన్ ,అందోళన ఒత్తిడి సమస్యలు తగ్గుతాయి
