టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి మరో ఆయుధం రెడీ చేసుకొని వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ లో ఎన్ని అలజడులు సృష్టించాలని ప్రయత్నించినా తనకి ఎలాంటి అవకాసం ఇవ్వలేదు. దీంతో తట్టా, బుట్టా సద్దుకొని చెన్నై కి చెక్కేసింది. ఆ తరువాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి ఇప్పుడు సీనియర్ హీరోయిన్ త్రిష పై పడింది. అప్పట్లో త్రిష బాత్రూం వీడియో అంటూ ఒకటి బాగా వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఆ వీడియో త్రిష దా కాదా అనేది పక్కన పెడితే ఇప్పటికీ ఆ వీడియో తన పేరుతోనే ఫేమస్ అయ్యింది. ఈ వీడియో కోసం ప్రస్తావించిన శ్రీరెడ్డి..ఆ వీడియోలో అంతగా ఏముందని ఫేమస్ అయింది..నేను కొంచెం చూపిస్తే ఆ వీడియో ఊసే ఎత్తారు అంటూ పోస్ట్ చేసింది. ఇలా ఒక్కొకసారి ఒక్కో హీరోయిన్ ను టార్గెట్ చేస్తూ జీవితం ముందుకు సాగిస్తుంది.