ఈరోజుల్లో యావత్ యూత్ కు తలెత్తుతున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది జుట్టురాలడం. ఈ జుట్టుకోసం అందరూ రకరకాల రసాయనాలు, షాంపూలు వాడుతూ డబ్బులు తగలేస్తారు. అంత ఖర్చు లేకుండా కూరగాయలతో జుట్టు ఊడకుండా చేయొచ్చు. ఇందులో ముఖ్యం ఉల్లిపాయలు విషయానికి వస్తే ఇందులో సల్ఫర్ ఎక్కువ శాతం ఉండడంతో జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. ఇవి చాలా రకాలుగా వాడొచ్చు..అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..!
1.ఉల్లి రసం మరియు లావాండర్ ఆయిల్
2.ఉల్లిరసం మరియు హెన్నా
3.ఉల్లిరసం మరియుబంగాళాదుంప
4.ఉల్లిరసం మరియు నిమ్మకాయ
5.ఉల్లిరసం మరియు తేనే
6.ఉల్లిరసం మరియు వెల్లుల్లి
7.ఉల్లిరసం మరియు అల్లం
8.ఉల్లిరసం మరియు గుడ్డు
9.ఉల్లిరసం మరియు కొబ్బరి నూనే
10.ఉల్లిరసం మరియు ఆముదం నూనే
12.ఉల్లిరసం మరియు ఆలివ్ ఆయిల్