సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు సన్నద్ధమవుతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. వచ్చే నెల అక్టోబర్ రెండో తారీఖు నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ కు టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. గాయం కారణంగా బుమ్రా ఈ సిరీస్ కు దూరం కానున్నాడు. గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. అతడి ప్లేస్ లో సరిగ్గా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో చివరి మ్యాచ్ ఆడిన ఉమేష్ యాదవ్ ను తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఈ రోజు మంగళవారం మీడియాకు విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో తెలిపింది.
