ప్రముఖ కమెడియన్ ,సీనియర్ నటుడు వేణు మాధవ్ ఈ నెల ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే . ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు . వేణు మాధవ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు . ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం . అయితే వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారు .