2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు. గెలిచిన మరుక్షణమే తన మరియు తన కుటుంబ స్వార్ధానికి ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నావు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో బాబుపై ధ్వజమెత్తాడు. పుష్కరాల్లో 27మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ చంద్రబాబు దబాయించాడు. లాంచి ప్రమాదానికి ప్రైవేటు వ్యక్తులు కారణమైనా బాధ్యత ప్రభుత్వానిదే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హుందాగా అంగీకరించారు. నాయకుడికి, ఈవెంట్ మేనేజర్‌కు మధ్య తేడా ఇదే చంద్రబాబు అని అన్నారు.
పుష్కరాల్లో 27మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ దబాయించాడు @ncbn. లాంచి ప్రమాదానికి ప్రైవేటు వ్యక్తులు కారణమైనా బాధ్యత ప్రభుత్వానిదే అని @AndhraPradeshCM గారు హుందాగా అంగీకరించారు. నాయకుడికి, ఈవెంట్ మేనేజర్‌కు మధ్య తేడా ఇదే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 23, 2019