బ్లాక్ టీ త్రాగడం వలన చాలా లాభాలున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. బ్లాక్ టీ త్రాగడం వలన లాభాలేంటో తెలుసుకుందాం.
బ్లాక్ టీ త్రాగడం వలన
నోటికి సంబంధించిన ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
ఆస్తమా నుంచి ఉపశమనం కల్గిస్తుంది
గుండె సంబంధిత జబ్బులను రాకుండా అడ్డుకుంటుంది
శరీర బరువు తగ్గిస్తుంది. కొవ్వును కూడా కరిగిస్తుంది
డయేరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది
ఆందోళన,ఒత్తిడిని తగ్గిస్తుంది
జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
తక్షణ శక్తిని అందజేస్తుంది
