అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే తెలుగు సినిమాల్లో కనిపించడం తక్కువ అయిపోయింది. ‘మహానటి’ సినిమాలో చిన్న పాత్ర చేసింది. తరువాత జీవా గోరిల్లా.. కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లోనూ షాలిని పాండే కనిపించింది. అయితే ఈ మధ్య.. హాట్ హాట్‌గా రెడీ అయిపోయి వేడెక్కించే ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది. రీసెంట్ గా ఓ అందాల దీవిలో టబ్ లో కూర్చొని ఫోటో దిగింది. చేతిలో వైన్ గ్లాస్ తో దిగిన ఆ ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటో చూస్తే అసలు షాలిని బట్టలు వేసుకుందా లేదా అనే అనుమానం కలుగుతుంది. ఆ ఫోటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
