బాలకృష్ణ హీరోగా వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించిన మూవీలైన లెజెండ్, డిక్టెటర్ లలో బాలయ్య సరసన నటించి ఆడిపాడిన అందాల భామ సోనాల్ చౌహన్.
ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సరికొత్త మూవీ రాబోతుంది. అయితే ఈ చిత్రం కంటే అమ్మడు క్రికెటర్ తో ఎఫైర్ నడుపుతుందనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
టీమిండియా ఆటగాడైన కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం సాగుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తనపై వస్తోన్న వార్తలపై అమ్మడు క్లారీటీచ్చింది. ఆమె తన అధికారక సోషల్ మీడియా ఖాతాలో ఫుల్ క్లారీటీచ్చింది. మీరు ఒక లుక్ వేయండి.