యంగ్ టైగర్, చెర్రీ,రాజమౌళి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ రెఢీ అవుతుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ టోటల్ లుక్ ని చేంజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ 300 కోట్లుగా వినిపిస్తుంది. అయితే తాజాగా మరో విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాలో మూడు మాటలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకటి రామ్ చరణ్ తో, మరొకటి ఎన్టీఆర్ తో ఇంకోటి ఇద్దరి మీద కలిసి అని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా వివిధ బాషల్లో రిలీజ్ అవుతున్న సందర్బంగా తక్కువ సాంగ్స్ తో చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సాంగ్స్ పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
