Home / LIFE STYLE / నడుంనొప్పి బాధిస్తుందా..?

నడుంనొప్పి బాధిస్తుందా..?

ప్రస్తుత ఆధునీక బిజీ బిజీ లైఫ్లో పలు అనారోగ్య సమస్యలకు గురవుతుంటాము. మరి ముఖ్యంగా సాఫ్ట్ వేర్,ఎక్కువసమయం కుర్చీల్లో కూర్చుని ఉద్యోగాలు చేసేవాళ్లు ఎక్కువగా గురయ్యేది నడుంనొప్పి సమస్యకు.

అయితే ఇలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంటిలో ఉండే కొబ్బరి నూనెను కొద్దిగా తీసుకుని అందులో కాస్త కర్పూరాన్ని కలిపిన మిశ్రమాన్ని సుమారుగా ఐదు నిమిషాలపాటు మరగబెట్టాలి.

ఆ తర్వాత చల్లారినాక ఆ మిశ్రమాన్ని ఒక బాటిల్లో నిలువ ఉంచాలి. ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు నడుంపై ఈ మిశ్రమంతో మసాజ్ చేసుకుంటే వారానికి మూడు సార్లు ఇలా చేస్తే నడుంనొప్పి మాయమవుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat