తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధికి తీసుకొచ్చిన పథకం గొర్రెల పంపిణీ. అందులో భాగంగా తొలివిడతలో మొత్తం 3.62లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.రెండో విడత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రెండో విడతలో 3.62లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని “తెలిపారు.
