Home / MOVIES / త్వరలో ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’

త్వరలో ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’

మలయాళంలో షకీలా సినిమా విడుదౖలైందంటే థియేటర్లకు ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’ అని అడల్ట్‌ కంటెంట్‌ చూసే ప్రేక్షకులు వాళ్లింట్లో ఆడవాళ్లకు చెప్తారు. ఇప్పుడు అదే పేరుతో ష నటి షకీలా సమర్పణలో సాయిరామ్‌ దాసరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’.రమేశ్‌ కావలి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. సాయిరామ్‌ దాసరి మాట్లాడుతూ– ‘‘ఇదొక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. చిత్రీకరణ పూర్తయింది. తమిళ రైట్స్‌ను షకీలాగారు తీసుకున్నారు’’ అన్నారు. సెన్సార్‌ పూర్తిచేసి, వీలైనంత త్వరగా విడుదల చేస్తాం” అని చెప్పారు. ” ‘‘ఈ సినిమా రషెస్‌ చూశాను. మంచి వినోదం ఉంది’’ అన్నారు షకీలా. ఈ కార్యక్రమంలో రెమో, భారతీ, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat