ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కోడెల శివప్రసాద్ గతకొద్ది రెండు రోజుల క్రితం కోడెల శివరాం పిలవడంతో హైదరాబాద్ కి వచ్చాడని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత కోడెల శివరాం వాగ్వాదం జరిగిందని సమాచారం. అయితే కోడెలకు కొడుకు శివరాం కు ఘర్షణ తలెత్తిన వివాదంలో శివరాం చేసుకున్నాడని అందుకు కోడలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు కోడెల గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు చెబుతున్నారు ..తాజాగా కోడెల మృతికి సంబందించి మేనల్లుడు కంచికి సాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్తికోసం కొడుకు శివారమే తండ్రి హత్య చేశాడని అన్నారు. అంతేకాదు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని చూస్తున్నాడని తెలిపారు. శారీరకంగా మానసికంగా వేధించారని నాకు ఫోన్ చేసేవాడని, ముందుగా పూర్తి స్థాయి విచారణ జరగాలి మేనల్లుడు సాయి తెలిపారు. అయితే ఇప్పటి వరకు కోడెల కొడుకు నుండి ఎటువంటి సమచారం లేదు..ఎక్కడ ఉన్నాడో తెలియలేదు..
