తాజాగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందారు. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని వదంతులు వచ్చాయి. అనంతరం ఆయనది గుండెపోటుగా తేలింది . ఈ క్రమంలో కోడెల చేసిన కొన్ని విషయాలు వివాదాన్ని రేపుతున్నాయి. గుండె నొప్పి వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లాల్సిన నిమ్స్ కి కాకుండా బసవతారకం కు తరలించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కోడెల ఇంటి పక్కనే ఉన్న నిమ్స్ లేదా కేర్ హాస్పిటల్ కు కూతవేటు దూరంలో ఉన్న కూడా దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ కు చెందిన బసవతారకం ఆసుపత్రికి తరలించడం పై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
