మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే కింద చెప్పినవి పాటించాలి. రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏమి ఏమి చేయాలో ఒక లుక్ వేద్దాం..
అల్లం,వెల్లుల్లి వేర్వేరుగా పచ్చిగా తినాలి
విటమిన్ సి ఉన్న నారింజ పండ్లు,నిమ్మకాయలు,క్యాప్సికం ఎక్కువగా తినాలి
పాలకూర,బాదంపప్పు ఎక్కువగా తీసుకోవాలి
బొప్పాయి,కివీ పండ్లు,బెల్లం వంటివి ఎక్కువగా తింటే మంచిది
పెరుగుతో పాటు అప్పుడప్పుడు చికెన్ తింటూ ఉండాలి
సీజనల్ కు తగ్గట్లు పండ్లు తినాలి
గ్రీన్ టీ రోజుకు రెండు సార్లు త్రాగాలి.
Tags doctors fruits Health Tips slider vitamin c