జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన విమర్శలు ఆయన పైకి వెళ్తున్నాయి కారణం ఏమిటంటే ఏ రాజకీయ పార్టీ అయినా ముందుగా అధికార పక్షాన్ని నిలదీయాలని కానీ పవన్ గత ఐదేళ్లలో ఏ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి అక్రమాలను ఈరోజు ప్రశ్నించలేదు . కోడెల అరాచకాలను , ఎరపతినేని దౌర్జన్యాలను , కూన రవికుమార్ చేసిన గొడవలు కూడా ఇప్పటివరకు కూడా స్పందించలేదు. అయితే కనీసం 100 రోజులు గడవకుండానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి సిద్ధమయ్యాడు. మూడు రోజులపాటు అమరావతి లో పర్యటించి అనేక విమర్శలు చేశారు. ఇందులో ప్రధానంగా పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్లు లేవు అంటూ గత ప్రభుత్వంలో చేయాల్సిన పనులను అప్పుడు ప్రశ్నించకుండా చేయలేదంటూ విమర్శించడం పవన్ నిలుస్తోంది ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకపోతే పవన్ మాత్రం వందల మంది రైతులు చనిపోయారని అసత్య ప్రచారాలు చేశారు. దీని ద్వారా చంద్రబాబుకు మేలు చేకూర్చేల జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు ఆ పార్టీ జనసైనికులు కూడా అర్థం అయిపోయింది. దీంతో అసలు పవన్ కళ్యాణ్ మొదటి పార్టీ పెట్టినప్పుడు పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం జనం కోసం అంటూ అనే నినాదాలతో వచ్చారు ఇటీవల ఆయన చేస్తున్న వ్యవహారశైలి చూస్తుంటే పవన్ పార్టీ పెట్టింది జనం కోసం కాదు జగన్ ను కోసం అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి