జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి . రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ పై విరుచుకు పడడం జగన్ను విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. కేవలం రాజకీయ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీచేసి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి నా పవన్ కళ్యాణ్ ఇప్పుడు 151 స్థానాలతో సంక్షేమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న జగన్ను విమర్శించడం నక్కకు నాగలోకానికి తేడా వైసీపీ నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో పవన్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి .
ఆశ వర్కర్లకు జీతాలు పెంచడం పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం, ఆయా కార్పొరేషన్ల ద్వారా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు రుణాలు మంజూరు చేయడం వారు కాలం వాడు వారి కాళ్లపై వారు నిలబడేలా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నారు మరోవైపు ఆర్టీసీ విలీనం మద్యపాన నిషేధం ప్రతి పాఠశాలలోనూ మౌలిక సదుపాయాల ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజధాని విషయంలో జరిగిన అవకతవకలపై రాజధాని పై స్పష్టమైన ప్రకటన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే విధేయంగా మాట్లాడుతున్నారు. తాజాగా వంద రోజుల పాలన పై మాట్లాడాలని ఉంటే వందరోజులు పూర్తయిన తర్వాతే పవన్ మాట్లాడి ఉంటే బాగుండేది కానీ చలో ఆత్మకూరు పేరుతో టీడీపీ ఆడుతున్న డ్రామా పవన్ మద్దతు ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారని మొత్తం చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ రౌడీలను తెలుగుదేశం పార్టీలో అక్రమాలు చేసిన వారిని అరెస్టు దానికి పవన్ మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు మంచి చేసినప్పుడు అభినందించకుండా ఇలా వెంటనే ప్రశ్నిస్తున్నారు.. జనసేన పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీలో జగన్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే . మరి అలాంటప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు ఏ విధంగా ఇలా మాట్లాడుతాడు అంటూ ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి ఇప్పటికైనా మార్చుకోవాలని సూచిస్తున్నారు