Home / SPORTS / వచ్చిన అవకాశం కోల్పోతే దాని మూల్యం ఎంతవరకు..?

వచ్చిన అవకాశం కోల్పోతే దాని మూల్యం ఎంతవరకు..?

టీమిండియాలో జట్టు సభ్యునిగా ఎన్నికవ్వాలంటే ఎంతో రాసిపెట్టి ఉంటేనేగాని ఆ ఫీట్ సాధించలేం. అలాంటిది సెలెక్ట్ అయ్యాక ఆ స్థానాన్ని పదిలం చేసుకునేవాడే అసలైన ఆటగాడు చెప్పాలి. అలా కాని ఎడల ఎంత భాద ఉంటుందో ఆ ప్లేయర్ కి బాగా అర్ధమయ్యే ఉంటుంది. ఆ ప్లేయర్ మరెవ్వరో కాదు కేఎల్ రాహుల్. గత నాలుగు ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శన చూపడంతో రానున్న సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ నుండి దూరం పెట్టేసారు. అంతేకాకుండా ఆ స్థానంలో అవకాసం ఉండి ఆడలేకపోయిన రోహిత్ కి దక్కింది. మరో పక్క గిల్ కు కూడా అవకాశం దక్కడం తనకి ఇది మంచి అవకాశం గా భావించాలి. ఇటు జట్టు విషయానికి వస్తే..

జట్టు: కోహ్లి, పూజార, రోహిత్, అగర్వాల్, రహానె, పంత్, విహారి, అశ్విన్, సాహ, జడేజా, కుల్దీప్,బూమ్రా, షమీ, శర్మ, గిల్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat