రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్. ఒక పక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను మైమరిపిస్తున్న అందాల రాక్షసి. వరుస విజయాలతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చాలా ఖాళీగా ఉంది. అందుకే ఒక ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో అమ్మడు ఆరబోసిన అందాలు కుర్రకారుతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను పరవశించేలా ఉన్నాయి. మీరు ఒక లుక్ వేయండి.