Home / ANDHRAPRADESH / ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల..!

ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల..!

ఏపీలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 2,623 కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. 2623 ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల పేర్లను హోంమంత్రి సుచరిత అమరావతిలో ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కానిస్టేబుల్ రాతపరీక్షకు 3,51,860 మంది హాజరుకాగా, 1,09,106 మంది ఉత్తీర్ణులయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat