టాలీవుడ్ హీరోయిన్ లలో అరంగ్రేట్రం చేసినప్పటి నుండి ఇప్పటివరకు ఒకే క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మిల్కీ బ్యూటీ తమన్నా అనే చెప్పాలి. తన నటనతో డాన్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే తమన్నా సీన్ ఇంక అయిపొయింది అని చెప్పినప్పుడల్లా, వారి నోరులు మూయించే విధంగా సూపర్ హిట్ సినిమాతో ముందుకు వచ్చింది. ఇక డాన్స్ విషయానికి వస్తే తెలుగు ఇండస్ట్రీలో తనకంటే తోపు ఎవరూ లేరనే చెప్పాలి. మొన్న వచ్చిన ఎఫ్2 సినిమాతో మరో హిట్ కొట్టింది. హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో తన ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన బ్యాక్ చూపిస్తూ ఒక పిక్ పోస్ట్ చేసింది. ఆ బ్యాక్ ఎక్ష్పొజ్ చేస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
