Home / LIFE STYLE / మీకు బీపీ ఉందా..?

మీకు బీపీ ఉందా..?

మీకు బీపీ ఉందా..?. మీరు రక్తపోటుతో బాధపడుతున్నారా..?. చీటికిమాటికి మీరు తెగ కోప్పడతున్నారా..?. అయితే ఈ వార్త మీకోసమే. ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటుతో బాధపడే వారికి మతిమరుపు వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని యూఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీ వైద్యులు ప్రకటించారు. అయితే మధ్య ,పెద్ద వయసున్న వారే ఇలాంటి సమస్యనే ఎక్కువగా ఎదుర్కుంటున్నారు అని ఈ సందర్భంగా తెలిపారు. యాబై ఐదేళ్లు పైబడి అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారిని జ్ఞాపకశక్తి గురించి అడిగిన పలు ప్రశ్నలు ఆధారంగా వైద్యులు ఈ పరిశోధనలు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat