అనుపమ పరమేశ్వరన్… ఈ కేరళ బ్యూటీ అద్భుతమైన రొమాంటిక్ స్టిల్స్ తో ఉన్న ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును తన అందంతో మత్తెక్కిస్తుంది. ఇప్పటికే తన నటనతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంది. తాజాగా తాను చీరలో ఉన్న పిక్ ని పోస్ట్ చేయగా దానికి సంబంధించి కామెంట్స్ హోరెత్తుతున్నాయి. ఐ లవ్ యూ అను, మిస్ యూ అను..ఇలా ఎక్కువగా లవ్ ప్రపోజ్ కామెంట్స్ నే వస్తున్నాయి. ఇటీవలే అనుపమ ఒక వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. క్రికెటర్ బూమ్రాతో ప్రేమాయణం నడిపిస్తుందని. దీనికి ఆమె మేము స్నేహితులము మాత్రమే అని క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది గాని అది ఎంతవరకు వెళుతుంది అనేది ఇంకా తెలియాలి.