తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2019-20ఏడాదికి సంక్షేమ పద్దు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో.. ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హారీశ్ రావు తొలిసారిగా మండలిలో ప్రవేశ పెట్టారు. అసలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత.. ఏ రంగానికి ఎంత కేటాయించారో ఒక లుక్ వేద్దామా..!.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం అక్షరాల రూ.1,46,492.30కోట్లు. పరిమితులను అనుసరించి సంక్షేమ రంగాలకు నిధులు కేటాయించారు.
ఇందులో భాగంగా ప్రగతి పద్దు రూ.75,263.23కోట్లు,నిర్వహాణ పద్దు రూ.71,229.06కోట్లు,మిగులు బడ్జెట్ రూ.2,044కోట్లు,ఆర్థిక లోటుగా రూ.24,081కోట్లుగా చూపించారు. అయితే ఏ రంగానికి ఎంత కేటాయింపులు జరిగాయో కింద ఉన్న టేబుల్ లో చూద్దాం..