Home / 18+ / ప్రభాస్ పై కోపంతో టాప్ హీరోయిన్..హ్యాండిచ్చాడా..?

ప్రభాస్ పై కోపంతో టాప్ హీరోయిన్..హ్యాండిచ్చాడా..?

టాలీవుడ్ లో తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పై చాలా కోపంగా ఉందట. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ  టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరితో కలిసి నటించింది. అంతేకాకుండా జనతా గేరేజ్ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. ఈ సినిమాలో ఇది పెద్ద హైలైట్ అని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. అయితే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కి ముందుగా కాజల్ అగర్వాల్ ని అనుకున్నారు. ఆమె ఈ స్పెషల్ సాంగ్ కి గాను 2కోట్లు అడిగింది. దీంతో కాజల్ కు బదులుగా బాలీవుడ్ నటిని ఎంచుకున్నారు. తనని కాదని వేరే నటిని తీసుకోవడంతో ప్రభాస్ పై కోపంగా ఉందని తెలుస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat